Varun Tej recovers and tests negative for COVID 19; Thanks everyone for love and prayers Varun Tej, who had tested positive for COVID-19 after attending a Christmas party, has finally recovered.

#VarunTej
#Ramcharan
#Megafamily
#Megafans

ఇటీవలే మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందని చెప్పిన వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని పేర్కొనడంతో మెగా అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా తాను కరోనా నుంచి బయటపడ్డానని, రిపోర్ట్‌లో కరోనా నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వరుణ్ తేజ్.